Indian Spice Soul గురించి
Indian Spice Soul అనేది రుచులు, ఇంటి చిట్కాలు మరియు జీవితానికి ఉపయోగపడే విషయాలను ఒకే చోట పంచుకునే తెలుగు వేదిక.
ఇక్కడ ఇంట్లో సులభంగా చేసుకోగల రోజువారీ వంటకాల నుంచి పండుగ వంటకాల వరకు, వెజిటేరియన్ మరియు నాన్-వెజిటేరియన్ recipesతో పాటు ఉపయోగకరమైన kitchen, storage మరియు cleaning tipsను పంచుకుంటాను.
Soul Living ద్వారా జీవిత పాఠాలు, పొదుపు & smart living, పెద్దల అనుభవాల్లోని మంచి విషయాలు, మనల్ని ఆలోచింపజేసే Soul Thoughts వంటి practical life contentను కూడా పంచుకుంటాను.
నేను స్వయంగా తయారుచేసే వంటలు, నా అనుభవాలు మరియు నేను పంచుకునే ఉపయోగకరమైన విషయాలను సులభంగా చదివి, అవసరమైనప్పుడు తిరిగి చూసుకునేలా ఒకే చోట అందుబాటులో ఉంచడం Indian Spice Soul లక్ష్యం.
రుచులు • ఇంటి చిట్కాలు • జీవితానికి ఉపయోగపడే విషయాలు — ఇదే Indian Spice Soul.
