కీర దోసకాయ పెసరపప్పు | Cucumber Moong Dal Recipe
సలాడ్కి ఉపయోగించే కీర దోసకాయతో పెసరపప్పు కూడా చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు, టమాటా, వెల్లుల్లి తాలింపుతో కమ్మగా ఉండే ఈ పప్పు తయారీ విధానం తెలుసుకోండి.
| Flavorful Indian home-style curries with clear cooking methods and practical tips. |
సలాడ్కి ఉపయోగించే కీర దోసకాయతో పెసరపప్పు కూడా చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు, టమాటా, వెల్లుల్లి తాలింపుతో కమ్మగా ఉండే ఈ పప్పు తయారీ విధానం తెలుసుకోండి.
నిప్పుపై కాల్చిన వంకాయతో సులభంగా Baingan Bharta తయారు చేయండి. వంకాయ సరిగ్గా కాలిందో ఎలా గుర్తించాలి, smoky flavour ఎలా నిలుపుకోవాలి, మసాలా ఎలా కలపాలి అనే ఉపయోగకరమైన చిట్కాలతో పూర్తి రెసిపీ.