బయట Goldenగా, లోపల Softగా వచ్చే Easy Breakfast | French Toast
French Toast Recipe in Telugu :
ఇంట్లో bread, eggs ఉంటే breakfastకి ప్రతిసారి bread omelette మాత్రమే చేయాల్సిన అవసరం లేదు. అదే simple ingredientsతో బయట nice golden colour, లోపల soft textureతో ఉండే French Toast చాలా easyగా చేసుకోవచ్చు.
Breadని egg mixtureలో ఎక్కువసేపు soak చేయకుండా quickగా dip చేయడం, high flame కాకుండా medium flameలో roast చేయడం ఈ recipeలో ముఖ్యమైన రెండు విషయాలు. ఇవి సరిగ్గా follow అయితే beginner అయినా easyగా ఈ Toast చేసుకోవచ్చు.
కావలసిన పదార్థాలు
- Bread slices – 4
- Eggs – 2
- పంచదార – 2 spoons
- పాలు – సుమారుగా 4 spoons
- నెయ్యి – toast చేయడానికి అవసరమైనంత
- Cinnamon powder – కొద్దిగా, optional
- Vanilla essence – కొద్దిగా, optional
2 bread slices మాత్రమే చేయాలంటే: 1 egg, 1 spoon sugar, 2 spoons milk తీసుకోవచ్చు.
Breadని సిద్ధం చేసుకోవడం
ముందుగా 4 bread slices తీసుకోవాలి.
Normal sandwich bread ఈ recipeకి బాగా suit అవుతుంది.
Bread edges తీసేయడం compulsory కాదు. పిల్లలకు edges ఇష్టం లేకపోతే cut చేసి తీసేయవచ్చు. లేకపోతే edgesతోనే ఈ recipe చేసుకోవచ్చు.
French Toast Mixture తయారు చేయడం
ఒక bowlలో 2 spoons పంచదార తీసుకోవాలి.
అందులో సుమారుగా 4 spoons పాలు వేసి, పంచదార కొంచెం dissolve అయ్యే వరకు కలపాలి.
తర్వాత 2 eggs వేసి forkతో బాగా beat చేసుకోవాలి.
Egg, milk, sugar అన్నీ evenly కలిసే వరకు mix చేస్తే సరిపోతుంది.
ఇష్టమైతే కొద్దిగా cinnamon powder లేదా vanilla essence వేసుకోవచ్చు. ఇవి పూర్తిగా optional.
Mixture Consistency ఎలా ఉండాలి?
పాలు ఎక్కువగా వేసి mixtureని చాలా పలుచగా చేయకండి.
Breadని dip చేసినప్పుడు రెండు వైపులా mixture బాగా coat అయ్యే consistencyలో ఉంటే సరిపోతుంది.
French Toast ఎలా చేయాలి?
Stove మీద dosa pan, flat pan లేదా kadai పెట్టుకోవచ్చు.
Panలో కొద్దిగా నెయ్యి వేసి spread చేయాలి.
Pan వేడెక్కిన తర్వాత flameని mediumకి తగ్గించాలి.
నెయ్యి బదులుగా butter లేదా oil కూడా ఉపయోగించవచ్చు.
ఇప్పుడు ఒక్కో bread sliceని egg mixtureలో రెండు వైపులా dip చేయాలి.
Soft sandwich breadని mixtureలో ఎక్కువసేపు soak చేయకండి.
రెండు వైపులా mixture coat అయ్యేంతవరకు quickగా dip చేసి వెంటనే pan మీద పెట్టాలి. ఎక్కువసేపు soak చేస్తే bread చాలా softగా అయి break అయ్యే అవకాశం ఉంటుంది.
Breadని medium flameలో roast చేయాలి.
High flameలో చేస్తే బయట త్వరగా brown అవుతుంది, కానీ లోపల ఉన్న egg mixture పూర్తిగా cook కాకపోవచ్చు.
ఒక వైపు nice golden colour వచ్చిన తర్వాత నెమ్మదిగా flip చేయాలి.
Second sideని కూడా goldenగా అయ్యే వరకు roast చేయాలి.
రెండు వైపులా evenly cook అయ్యాక pan నుంచి తీసేయాలి.
అలాగే మిగిలిన bread slicesని కూడా dip చేసి roast చేసుకోవాలి.
ప్రతి Batchకి చిన్న Tip
ఒక batch తీసిన తర్వాత pan dryగా అనిపిస్తే కొద్దిగా ghee లేదా butter add చేసుకోవచ్చు.
Pan చాలా hotగా ఉంటే next bread వేసేముందు flame కొంచెం తగ్గించండి. అప్పుడు toast త్వరగా dark కాకుండా even golden colour వస్తుంది.
బయట goldenగా, లోపల softగా ఉండే Tasty French Toast ready.
Freshగా pan నుంచి తీసిన వెంటనే serve చేస్తే చాలా బాగుంటుంది.
ఎలా Serve చేయాలి?
French Toastని అలాగే serve చేయవచ్చు.
ఇష్టమైతే fresh fruits, కొద్దిగా honey, maple syrup లేదా powdered sugarతో కూడా serve చేసుకోవచ్చు.
Mixtureలో ఇప్పటికే sugar ఉంది కాబట్టి extra sweet toppings మీ tasteకి తగ్గట్టు మాత్రమే వేసుకోవచ్చు.
Indian Spice Soul Tips
- Soft sandwich bread అయితే mixtureలో quickగా dip చేసి వెంటనే pan మీద పెట్టండి.
- Mixtureలో milk ఎక్కువగా వేసి చాలా thinగా చేయకండి.
- French Toastని medium flameలో roast చేయండి.
- Whole wheat లేదా multigrain breadతో కూడా చేయవచ్చు. Bread texture, thickness బట్టి final texture కొంచెం మారవచ్చు.
- French Toast లోపల softగా ఉండొచ్చు, కానీ raw egg mixtureలా wetగా ఉండకూడదు.
FAQ
French Toastకి ఏ bread ఉపయోగించాలి?
Normal sandwich bread easyగా suit అవుతుంది. Whole wheat లేదా multigrain breadతో కూడా చేయవచ్చు. Texture కొంచెం మారవచ్చు.
French Toast బయట త్వరగా brown అవుతోంది. ఏం చేయాలి?
Flame ఎక్కువగా ఉండవచ్చు. Medium లేదా medium-lowకి తగ్గించి cook చేయండి.
Butter లేకపోతే ఏం ఉపయోగించవచ్చు?
ఈ recipeలో నెయ్యి ఉపయోగించవచ్చు. Oil కూడా ఉపయోగించవచ్చు.
🎥 Video Recipe చూడండి
ఈ French Toast Recipeని videoలో step by step చూడాలనుకుంటే, కింద ఉన్న YouTube video చూడండి.
