ఇడ్లీ పిండి పొంగడం లేదా? కారణాలు, ఏం చేయాలి? | Idli Batter Not Fermenting
రాత్రి ఇడ్లీ పిండి రుబ్బి పెట్టినా ఉదయానికి పొంగలేదా? పిండి పులవకపోవడానికి కారణాలు, చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పిండి సరిగ్గా పులిసిందని గుర్తించే విధానం, beginnersకి ఉపయోగపడే tips తెలుసుకోండి.
