అన్నం ముద్దగా అయిందా? ఏం చేయాలి? | How to Fix Mushy Rice
అన్నం వండేటప్పుడు నీళ్లు ఎక్కువై ముద్దగా అయిందా? నీళ్లు మిగిలిన అన్నాన్ని ఎలా సరిచేసుకోవాలి, పూర్తిగా మెత్తబడిన అన్నాన్ని ఎలా ఉపయోగించాలి, తర్వాతసారి ఈ సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోండి.
