ఈ Tips తో సగ్గుబియ్యం సేమ్యా పాయసం చేస్తే చాలా రుచిగా ఉంటుంది
సగ్గుబియ్యం, సేమ్యా, పాలతో చేసే creamy payasam. సగ్గుబియ్యం transparentగా ఉడికే వరకు cook చేసి, చివర్లో పంచదార కలిపే simple methodతో beginnerకి కూడా easyగా చేయవచ్చు.