చిట్టి ఉండ్రాళ్లు | Chitti Undrallu Recipe | పగలకుండా చక్కగా రావడానికి ముఖ్యమైన Tips
చిట్టి ఉండ్రాళ్లు ఎలా తయారు చేయాలో కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరియు ఉపయోగకరమైన టిప్స్‌తో ఈ రెసిపీలో తెలుసుకోండి. వినాయక చవితి సందర్భంగా చేసే సంప్రదాయ వంటకాలలో ఉండ్రాళ్లు ప్రత్యేకమైనవి. బియ్యం రవ్వతో సింపుల్‌గా తయారయ్యే ఈ చిట్టి ఉండ్రాళ్లు మెత్తగా, పగలకుండా రావాలంటే బియ్యం రవ్వ తయారుచేసుకునేటప్పుడు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ పద్ధతిలో చిన్న సైజులో చిట్టి ఉండ్రాళ్లు తయారుచేసుకోవచ్చు. కావాలంటే ఇదే పద్ధతిలో సాధారణ సైజులో ఉండ్రాళ్లు కూడా చేసుకోవచ్చు….
